Header Banner

వల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!

  Tue Feb 25, 2025 21:52        Politics

టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. వంశీని మరో 14 రోజు పాటు...అంటే మార్చి 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని జైలు నుంచి వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో వంశీకి 14 రోజులు రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు.


ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..


మరోవైపు సత్యవర్థన్‌ను అపహరించిన కేసులో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు.. రెండున్నర గంటలపాటు విచారించినట్లు సమాచారం. కిడ్నాప్‌ కేసులో పలు ఆధారాలను ఈ సందర్భంగా వంశీ ముందు పోలీసులు ఉంచి.. ఆ క్రమంలో 20కి పైగా ప్రశ్నలు వంశీకి పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది. పలు కీలక ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదంటూ వంశీ.. వాటిని దాట వేసినట్లు ఓ ప్రచారం సాగుతోంది. అయితే సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు విచారించినట్లు సమాచారం.


ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #vamsi #cour #shocking #judgement #todaynews #latestnews